పోలీస్ కమిషనర్ హల్చల్

by Mahesh |
పోలీస్ కమిషనర్ హల్చల్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ అర్ధరాత్రి నగరంలో ఆకస్మిక తనిఖీలతో హల్చల్ చేశారు. యూనిఫాం లేకుండా సివిల్ డ్రెస్‌లో ఆయన నగరంలో లాటితో తిరుగారు. ఆపరేషన్ టప్పా చబుత్తర్‌లో భాగంగా మంగళవారం రాత్రి నగరంలో పర్యటించారు. అర్ధరాత్రి వేళ నగరంలో సంచరిస్తున్న యువకులను రోడ్లపై ఆపి వారిని వివరాలు సేకరించి స్థానిక స్టేషన్లకు తరలించారు. నగరంలో ఏనాడు కనిపించని సీపీ ఏకంగా లాఠీలతో హల్చల్ చేయడం కలకలం రేపింది.

Advertisement

Next Story

Most Viewed