- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
'ది కేరళ స్టోరీ' సినిమాను వీక్షించిన నిజామాబాద్ ఎంపీ..
by Vinod kumar |

X
దిశ ప్రతినిధి నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ 'ది కేరళ స్టోరీ' సినిమాను వీక్షించారు. గురువారం సాయంత్రం 7 గంటలకు నిజామాబాద్ నగరంలోని "పీవీఆర్ వేణు మాల్ " లో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి 'ది కేరళ స్టోరీస్' సినిమాని వీక్షించారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దోళ్ల గంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త కాపర్తి శ్రవణ్, ప్రముఖ వైద్యులు మోతిలాల్ బీజేవైఎం నాయకులు రోషన్ లాల్ బోరా తదితరులు ఉన్నారు.
Advertisement
Next Story