బషీరాబాద్ పాఠశాలను తనిఖీ చేసిన ఎంపీడీవో

by Naveena |
బషీరాబాద్ పాఠశాలను తనిఖీ చేసిన ఎంపీడీవో
X

దిశ,కమ్మర్ పల్లి: మండలంలోని బషీరాబాద్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలను బుదవారం కమ్మర్ పల్లి ఎంపిడిఓ చింత రాజ శ్రీనివాస్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆఫీస్ రికార్డులను తనిఖీ చేశారు. వంటగదిని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తరగతి గదిలో ఉన్న విద్యార్థులతో విద్య బోధన గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ గంగాధర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Next Story