open degree admissions : ఓపెన్ డిగ్రీ అడ్మిషన్స్ కు ఆఖరు తేది ఆ రోజే..

by Sumithra |
open degree admissions : ఓపెన్ డిగ్రీ అడ్మిషన్స్ కు ఆఖరు తేది ఆ రోజే..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పద్ధతిలో డిగ్రీ ప్రవేశాలకు ఈ నెల 18 ఆఖరి గడువు అని భీంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హెచ్.సతీష్ తెలిపారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదవాలనుకునే విద్యార్థినీ, విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదలైనట్టు ఆయన తెలిపారు. ఆసక్తికలిగిన విద్యార్థులు ఈనెల 18 లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు.

Advertisement

Next Story

Most Viewed