మున్సిపల్ ఇంటి పన్ను బకాయిల చెల్లింపు దారులకు భారీ డిస్కౌంట్

by Sridhar Babu |
మున్సిపల్ ఇంటి పన్ను బకాయిల చెల్లింపు దారులకు భారీ డిస్కౌంట్
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఇంటి పన్ను చెల్లింపుదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప అవకాశం కల్పించిందని, గత ఏడాది చివరి వరకు ఉన్న మున్సిపల్ ఇంటి పన్ను బకాయిలపై గల పెనాల్టీ పై 90 శాతం డిస్కౌంట్ (రాయితీ) ఇస్తున్నట్లు ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు శనివారం తెలిపారు. కావున ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఇంటి పన్ను బకాయిలు పడ్డ చెల్లింపు దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మున్సిపల్ కు పన్నులు చెల్లించి సహకరించాలని ఆయన కోరారు.

Advertisement

Next Story

Most Viewed