- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > నిజామాబాద్ > Sriramsagar project : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు..
Sriramsagar project : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు..
by Sumithra |
X
దిశ, బాల్కొండ : మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో విష్ణుపూరి ప్రాజెక్ట్ కు భారీ వరద పోటెత్తుతోంది. దీంతో విష్ణుపూరి నుంచి 50 వేల క్యూసెక్కుల దిగువకు చేయడంతో ఆ వరద ఎస్సారెస్పీలోకి వచ్చి చేరనుందని ఏఈఈ కె. రవి తెలిపారు. నిజామాబాద్ నిర్మల్ జిల్లా గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఇన్ఫ్లో వస్తుందన్నారు. రిజర్వాయర్ లో నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుందన్నారు. సీజన్లో ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల నుంచి రిజర్వాయర్ లోకి 32.5 టీఎంసీల వరద వచ్చి చేరిందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00అడుగులు 80.5 టీఎంసీలు కాగా గురువారం 1077.20 అడుగులు 37.113 టీఎంసీల నీటి నిల్వ ఉందని ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు.
Advertisement
Next Story