- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వర్షంలో ప్రాణాలను పణంగా పెట్టి విద్యుత్ సేవలు
దిశ ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలో విస్తృతంగా కురుస్తున్న వర్షంలో సైతం ప్రాణాలను ప్రాణంగా పెట్టి విద్యుత్ లైన్మెన్, అసిస్టెంట్ లైన్మెన్ లు సంతోష్, గణపతిలు విద్యుత్ సేవలు అందిస్తున్నారు. ప్రస్తుత సమాజంలో కొద్దిసేపు కరెంటు పోతేనే అబ్బా ఇప్పుడే కరెంటు పోవాలా అనుకునే పరిస్థితి తయారయింది. ప్రస్తుతం విస్తృతంగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు ఎటు వెళ్లకుండా మెజారిటీ సమయం ఇళ్లలోనే ఉండి గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరెంటు పోతే ప్రజలు ఇబ్బందులు పడతారని ఆర్మూర్ విద్యుత్ లైన్మెన్ అసిస్టెంట్ లైన్మెన్లు సంతోష్, గణపతిలు విస్తృత వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో గల కన్యకా పరమేశ్వరి మందిర ఏరియాలో చెడిపోయిన 11 కెవి ఇన్సులేటర్ భారీ వర్షం లో విద్యుత్ స్తంభాలెక్కి సరిచేయడంతో పట్టణ ప్రజలు ఆ విద్యుత్ అధికారులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అందిస్తున్న సేవలను కొనియాడు తున్నారు.