సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి..

by Sumithra |
సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి..
X

దిశ, ఆర్మూర్ : ఉద్యమనేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు శుక్రవారం ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు.

సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్..

సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ తో కలిసి సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎల్పీ రమేష్ రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రావణ్ రెడ్డి, చందు, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed