- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ప్రగతిభవన్‌లో బీ ఫామ్‌లు ఇవ్వడం ఏమిటి..? TPCC వైస్ ప్రెసిడెంట్ నిరంజన్
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం అధికారిక కార్యాలయం ప్రగతిభవన్‌లో బీ ఫామ్‌లు ఇవ్వడమేమిటని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వకపోవడం విచిత్రంగా ఉన్నదన్నారు. ఇది సరైన చర్యనే అని ఎన్నికల కమిషన్ భావిస్తే.. అదే విషయాన్ని తమ దృష్టికి తీసుకువస్తే.. ఫిర్యాదులు చేయడం బంద్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణలో బీజేపీ కీలక నేత ఇంద్రసేనరెడ్డికి గవర్నర్ పదవి ఇవ్వడం కూడా రూల్‌కు విరుద్ధమేనని స్పష్టం చేశారు. ఇది ఓటర్లను ప్రభావితం చేయడమేనని వెల్లడించారు. ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలపై సీరియస్‌గా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని, అప్పుడు ఓటర్లు ప్రశాతంగా హక్కులు వినియోగించుకుంటారని పేర్కొన్నారు.