- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైకోర్టు వెబ్‌సైట్ నిలిపివేత.. ఎందుకో తెలుసా..?
by karthikeya |
X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్ సైటును మెయింటెనెన్స్ సంబంధిత అంశాలపై నేడు(శనివారం) సాయంత్రం నాలుగు గంటల నుండి రేపు(ఆదివారం) మధ్యాహ్నం మూడు గంటల వరకు నిలిపివేస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఐటీ రిజిస్ట్రార్ వెల్లడించారు. ఈ మధ్యలో ఎవరైనా న్యాయవాదులకు కాజ్ లిస్టు(కేసుల వివరాల సంబంధిత వ్యవహార పట్టిక) కావాలంటే (https://services.tshc.gov.in/Hcdbs/search.do), ఈ వెబ్ సైటును సందర్శించాలని సూచించారు.
Advertisement
Next Story