- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విఘ్నేశ్వరునికి తప్పని రోడ్డు తిప్పలు
by Kalyani |
X
దిశ,తుంగతుర్తి: కొలువై ఉండడానికి వెళుతున్న విఘ్నేశ్వరునికి సైతం రోడ్డు తిప్పలు తప్పలేదు. శిథిలమైన రోడ్డుపై ఉన్న గుంతలకు ట్రాక్టర్ పై ఉన్న విఘ్నేశ్వరుడు కింద పడి విరిగిపోయే పరిస్థితి రాగా కొందరు తోడుగా నిలిచారు. చివరికి యథావిధిగా గ్రామానికి చేరుకొని పూజలందుకుంటున్నారు. తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామ పరిధిలోని చౌళ్ళతండాకు ఉన్న రహదారి పూర్తిగా ధ్వంసమై దారుణంగా మారింది. రహదారిపై పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. చివరికి వర్షం వస్తే అక్కడి గిరిజనులు నడవలేని పరిస్థితి. ఈ విషయం అధికారులకు,ప్రజాప్రతినిధులకు చెప్పిన సమస్య పెండింగ్ లోనే ఉందని ప్రజలు వాపోతున్నారు.
Advertisement
Next Story