కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మరో ఇద్దరు కౌన్సిలర్లు

by Mahesh |   ( Updated:2023-10-18 07:23:15.0  )
కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మరో ఇద్దరు కౌన్సిలర్లు
X

దిశ, నల్లగొండ: నల్లగొండలో కారు పార్టీకి మరో షాక్ తగిలింది. ఎవరూ ఊహించని రీతిలో స్టార్ క్యాంపెనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న ఆరుగురు కౌన్సిలర్లతో పాటు నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్‌ను పార్టీలో చేర్చుకున్న సంగతి తెలిసిందే. అంతలోనే మరో ఇద్దరు కౌన్సిలర్లు బోయినపల్లి శ్రీనివాస్, ఖాజా సమి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకా మరికొంత మంది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ని విడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం.

Advertisement

Next Story