- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది
by Naveena |
X
దిశ, నకిరేకల్ : ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత నిస్తుందని ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. అందులో భాగంగానే సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నకిరేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ క్రీడా పోటీలను గురువారం ప్రారంభించి మాట్లాడారు. క్రీడల ద్వారా విద్యార్థులు మానసిక ఉత్తేజాన్ని శారీరక దృఢత్వాన్ని పొందుతారని సూచించారు. పల్లె నుంచి ఢిల్లీ వరకు తమ సత్తాను చాటి జాతీయస్థాయిలో వెలుగొందాలని సూచించారు. ప్రతినిత్యం క్రీడల్లో విద్యార్థులు తప్పక పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రజిత శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, స్థానిక కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story