- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాడుగులపల్లి టోల్ ప్లాజా వద్ద వీవోఏల ధర్నా.. భారీగా స్థంబించిన ట్రాఫిక్
దిశ, మాడుగులపల్లి: మాడుగులపల్లి మండల కేంద్రంలోని టోల్ ప్లాజా వద్ద విఓఏ ల ధర్నా నిర్వహించగా..ఇందులో మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. గత 43 రోజులుగా వివోఏలు.. గౌరవ వేతనం వద్దు కనీస వేతనం కావాలని, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని ఐడి కార్డులు ఇవ్వాలని సమ్మె చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వధ్ద ఆ రోజు రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించ తలపెట్టిన.
ఈ కార్యక్రమానికి.. మిర్యాలగూడ డివిజన్, వేములపల్లి, మాడుగులపల్లి, దామరచర్ల, వివోఏలు బస్సులో బయలుదేరారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వారిని మాడుగుల పల్లి టోల్ ప్లాజా వద్ద అడ్డుకున్నారు. దీంతో వీవోఏలు టోల్ ప్లజా వద్ద దర్నాకు దిగారు. దీని కారణంగా.. టోల్ ప్లాజాకు ఇరువైపుల పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి రొండి శ్రీను, కప్పల లక్ష్మమ్మ, చంద్రకళ, పుష్ప, ఇందిర, సంతోష, నాగమణి, దానియేలు, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.