- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జాతీయం-అంతర్జాతీయం > న్యూఢిల్లీలోని ఐఏఆర్ఐ డైరెక్టర్ గా డాక్టర్ సి.హెచ్ శ్రీనివాసరావు నియామకం
న్యూఢిల్లీలోని ఐఏఆర్ఐ డైరెక్టర్ గా డాక్టర్ సి.హెచ్ శ్రీనివాసరావు నియామకం
by M.Rajitha |
X
దిశ, వెబ్ న్యూస్ : న్యూఢిల్లీలోని ఐఏఆర్ఐ డైరెక్టర్ గా డాక్టర్ సి. హెచ్ శ్రీనివాసరావు నియమించినట్టు ఎన్ఏఏఆర్ఎం పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అనిజా గుత్తికొండ ఓ ప్రకటనలో వెల్లడించారు. కృష్ణా జిల్లాకు చెందిన డా. సిహెచ్ శ్రీనివాసరావు రాజేంద్రనగర్ లోని నార్మ్ డైరెక్టర్ గా గత 8ఏళ్లుగా విధులు నిర్వహిస్తు న్నారని తెలిపారు. ప్రస్తుతం ఐసీఏఆర్ లో అంతర్భాగమైన ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు డైరెక్టర్ గా నియమితులైనందున, ఆయన స్థానంలో నార్మ్ జాయింట్ డైరెక్టర్ గా విధులు నిర్వహించే రామ సుబ్రహ్మణం ఇన్ చార్జ్ డైరెక్టర్ గా కొనసాగుతారని పేర్కొన్నారు.
Advertisement
- Tags
- IARA
Next Story