- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
by Aamani |
X
దిశ,కారేపల్లి: సింగరేణి మండల పరిధిలోని ఇల్లందు కారేపల్లి ప్రధాన రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.ఎదురు ఎదురుగా వస్తున్న రెండు మోటార్ సైకిళ్ళు బలంగా ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో ఉసిరికాయల పల్లికి చెందిన ఎల్లావుల మల్లయ్య(45) అక్కడికక్కడే మృతి చెందాడు. అదేవిధంగా మారుతి వెంకటేశ్వర్లతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Next Story