Uttam kumar reddy : రేపు హుజూర్ నగర్ లో మంత్రి ఉత్తమ్ పర్యటన

by Kalyani |   ( Updated:2024-06-08 14:47:25.0  )
Uttam kumar reddy : రేపు హుజూర్ నగర్ లో మంత్రి ఉత్తమ్ పర్యటన
X

దిశ, హుజుర్ నగర్ : రేపు హుజూర్ నగర్ లో స్థానిక ఎమ్మెల్యే ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లై శాఖ మంత్రి ఎన్ .ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హుజూర్ నగర్ మంత్రి క్యాంపు కార్యాలయంలో హుజూర్ నగర్ - కోదాడ నియోజక వర్గాల ఆర్ అండ్ బి , పంచాయతీరాజ్, ఎలక్ట్రిసిటీ శాఖల అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే సాయంత్రం 5 గంటలకు హుజూర్ నగర్ పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద గల హోసింగ్ కాలనీ పరిశీలించనున్నారు.

Advertisement

Next Story