వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు..

by Hamsa |   ( Updated:2023-02-16 08:18:04.0  )
వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేసిన మంత్రి  హరీష్ రావు..
X

దిశ, ఎం తుర్కపల్లి: యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ పరిధిలోని వైటీడీఏ స్థలంలో వంద పడకల ఆస్పత్రికి ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్ రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed