భువనగిరి ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటా : కుంభం

by Sumithra |
భువనగిరి ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటా : కుంభం
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : తన పై నమ్మకం ఉంచి గెలిపించిన భువనగిరి ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటానని కుంభం అనిల్ కుమార్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 40 సంవత్సరాల తర్వాత భువనగిరి గడ్డ పై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం గొప్ప సంతృప్తిగా ఉందని చెప్పారు. భువనగిరి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, భువనగిరి అభివృద్ధి దేయంగా పనిచేస్తానని వెల్లడించారు. తన గెలుపులో పార్టీ కార్యకర్తలు, నాయకులు, నియోజకవర్గ ప్రజల కృషి వలనే సాధ్యమైందన్నారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed