- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
by Aamani |
X
దిశ,చిలుకూరు: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలలో బోటనీ జూనియర్ లెక్చరర్ పోస్ట్ ఖాళీగా ఉందని ప్రిన్సిపాల్ దున్న వెంకటేశ్వర్లు సోమవారం ప్రకటించారు. ఎంఎస్సీ(బోటనీ), బీఎడ్ అర్హత ఉన్న అభ్యర్థులు బుధవారం వరకు చిలుకూరు మిట్స్ కళాశాల సమీపంలోని కళాశాలలో నిర్వహించే డెమోకు..ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హాజరు కావాలని తెలిపారు.
Advertisement
Next Story