- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: ఫెంగల్ తుఫాను(Fengal Typhoon) కారణంగా మూడు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులోని 15కు పైగా జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. ఈ క్రమంలోనే తిరువణ్ణామలై దేవాలయం వద్ద.. ఒక్కసారిగా కొండచరియలు(landslides) విరిగిపడ్డాయి. దీంతో.. వెంటనే అప్రమత్తమైన సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. వారిలో ఇద్దరి మృత దేహాలను సహాయక బృందాలు వెలికి తీయగా మరికొంతమంది కోసం గాలింపు కొనసాగుతుంది. కాగా ఈ ఘటన అనంతరం కూడా భారీ వర్షం కురవడంతో మరోసారి కొండ దిగువకు కుంగడం ప్రారంభించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కొండ దిగువన ఉన్న గ్రామం మొత్తాన్ని హుటాహుటిన ఖాళీ చేయించి.. సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Advertisement
Next Story