- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లారీ, బైకు ఢీ: ఇద్దరికి తీవ్ర గాయాలు
by Shiva |
X
దిశ, వలిగొండ: లారీ, బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన మండల పరిధిలోని మాందాపురం గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం బీబీనగర్ మండలం బ్రహ్మణవెల్లికి చెందిన సుర్కంటి రాంరెడ్డి, భార్య కళమ్మ స్కూటీపై వలిగొండ మండలంలోని దాసిరెడ్డిగూడెం గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వచ్చి స్వగ్రామానికి తిరిగి వెళ్తున్నారు.
ఈ క్రమంలోనే మాందాపురం గ్రామ సమీపంలో భువనగిరి నుంచి అతివేగంగా, అజాగ్రత్తగా వస్తున్న లారీ ఇరువురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాంరెడ్డి, కళమ్మకు తీవ్ర గాయలయ్యాయి. పోలీసులు వారిని మెరుగైన చికిత్స నిమిత్తం భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పెండ్యాల ప్రభాకర్ తెలి పారు.
Advertisement
- Tags
- road accident
Next Story