- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్ ఎఫ్టెక్ట్ : యాదాద్రి థర్మల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత
X
దిశ, మిర్యాలగూడ: సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో యాదాద్రి థర్మల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ ప్లాంట్ పనులు పరిశీలించడానికి సీఎం కేసీఆర్ వచ్చారు. దీంతో థర్మల్ కేంద్రం ఏర్పాటులో తమ భూములు కోల్పోయాయని రైతులు ఆందోళనకు దిగారు. తమకు ఇంత వరకు జాబ్ కార్డులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూములు తీసుకునే సమయంలో జాబ్‌లు ఇస్తారని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. మరోవైపు మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు చేయాలని జిల్లా సాధన సమితి సభ్యులు ప్ల కార్డులు ప్రదర్శించారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్తత ఏర్పడగా పోలీసులు చెదరగొట్టి ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.
Read More: మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు గొప్పలు చెప్పుకోదగ్గ విజయం కాదు : రోజగోపాల్ రెడ్డి
Advertisement
Next Story