- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > డీఎస్సీ2024: సెలెక్ట్ అయిన అభ్యర్థులు వెంటనే ఇలా చేయండి:విద్యాశాఖాధికారి
డీఎస్సీ2024: సెలెక్ట్ అయిన అభ్యర్థులు వెంటనే ఇలా చేయండి:విద్యాశాఖాధికారి
X
దిశ , సూర్యాపేట :డీఎస్సీ-2024లో సెలెక్ట్ అయిన అభ్యర్థులు పొందిన అపాయింట్మెంట్ కాపీ జిరాక్స్ దరఖాస్తును..ఈనెల 11న జిల్లా విద్యాధికారి కార్యాలయంలో సమర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.అశోక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్కూల్ అసిస్టెంట్స్, సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్జీటీ -తత్సమాన)పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులందరూ నూతన కలెక్టరేట్ లోని రెండవ అంతస్తులో రూం నంబర్ ఎస్ 26 లో కాపీలను అందజేయాలని తెలిపారు.
Advertisement
Next Story