- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
INC అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్.. హస్తం పార్టీకి కొత్త అర్థం చెప్పిన బండి
by Satheesh |
X
దిశ, వెబ్‌డెస్క్: అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం ఆయన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. ఐఎన్‌సీ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అని ఎన్నికల వేళ హస్తం పార్టీకి కొత్త అర్థం చెప్పారు. బీజేపీ అంటే భారతీయ ఆత్మ అని అభివర్ణించారు. దేశంలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తే మీ ఆస్తుల్లో 55 శాతం గుంజుకోవడం ఖాయమని బండి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక, బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ ఆత్మకాదని.. ఆయన తెలంగాణకు పట్టిన శని అని విమర్శించారు. జూన్ 4న బీఆర్ఎస్‌కు పాతరేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Next Story