- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పన్నీర్ కేంద్రంలో ఎస్వోటీ పోలీసుల తనిఖీలు..
by Sumithra |
X
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట పట్టణంలో ఎటువంటి లైసెన్స్ పర్మిషన్ లేకుండా నడుస్తున్న పనీర్ తయారు కేంద్రం పై ఎస్వోటీ పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఇందులో మున్నూమియా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో పెద్ద ఎత్తున పనీర్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వీటిని సికింద్రాబాద్ పికెట్ లో ఉండే ఉదయ్ అను పనీర్ డీలర్ ద్వారా మారెడ్ పల్లీ, అల్వాల్ లోని సంతోష్ ధాబా, ఖార్కానాలోని శాంతి ధాబా, ఇతర హోటల్ లకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలినట్లు చెప్పారు. హోటల్ యజమానులకు లైసెన్స్ లేని తయారు కేంద్రాల వద్ద ముడి సరకు కొనకూడదని హెచ్చరించారు.
Advertisement
Next Story