- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
HYD: టీటీడీ చైర్మన్‌ను కలిసిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Minister Tummala Nageswara Rao) టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిశారు. హైదరాబాద్‌లోని బీఆర్ నాయుడు(BR Naidu) నివాసంలో మర్యాదపూర్వంగా సమావేశం అయ్యారు. శ్రీవారి భక్తులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని మంత్రి తుమ్మల రిక్వెస్ట్ చేశారు. తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేల(Telangana MLAs) సిఫారసు లేఖలను అనుమతించాలని.. అలా అనుమతించకుంటే ఎంతవరకైనా వెళతామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తమ నుంచి వచ్చే కృష్ణానది జలాలను వాడుకుంటున్న మీరు.. వెంకన్న స్వామి దర్శనానికి మా ఎమ్మెల్యేల లేఖలను ఎందుకు అనుమతించరో చెప్పాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Next Story