- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రంపై మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శనాస్త్రాలు
X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని మోడీ, అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ గౌతమ్ అదానీలపై మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును అదానీ గ్రూప్‌నకు బదిలీ చేసిన కేంద్రం.. దానిపై ఎలాంటి జీఎస్టీ విధించకపోవడంపై సోమవారం కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘దేశంలో సామాన్య ప్రజలకు పాలు, పెరుగు లాంటి నిత్యావసరాలపై కూడా జీఎస్టీ విధిస్తారు. కానీ, అదానీ లాంటి అసామాన్యులు ఏకంగా ఎయిర్‌పోర్టులు పొందినా ఎలాంటి జీఎస్టీ ఉండదు. ఇలా ఉచితం కాదట. ఎందుకంటే ఇది స్నేహబంధం’ అని కేటీఆర్ సెటైర్లు వేశారు.
Advertisement
Next Story