- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దయచేసి ఆచూకీ కనిపెట్టండి
by Sridhar Babu |
X
దిశ, మేడిపల్లి : బతుకుదెరువు నిమిత్తం మూడు నెలల కిందట సౌదీ వెళ్లి నెల రోజుల నుండి ఎలాంటి ఆచూకీ లేని జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామానికి చెందిన మందుల దేవరాజం అనే వ్యక్తి ఆచూకీ కనుక్కొని స్వదేశానికి క్షేమంగా వచ్చేలా చూడాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎంబసీ అధికారులను కోరాడు.
కాగా గత నెల రోజులుగా మందుల దేవరాజం తమ కుటుంబ సభ్యులకు ఎలాంటి ఫోను చేయడం లేదని, తెలిసిన వాళ్లు వెళ్లినా ఆచూకీ తెలియలేదని ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను సంప్రదించారు. దాంతో ఆయన తక్షణమే స్పందించి మందుల దేవరాజం ఆచూకీ కనిపెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సౌదీ అరేబియా దేశంలోని ఇండియన్ ఎంబసీకి లేఖ రాసి అధికారులతో మాట్లాడారు. కుటుంబ సభ్యులు ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు.
Advertisement
Next Story