- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
BRS రెండు MP సీట్లు గెలిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కోమటిరెడ్డి సవాల్
by Disha Web Desk 19 |
X
దిశ, నలగొండ బ్యూరో: రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రెండు ఎంపీ సీట్లు గెలిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో జరిగిన రోడ్డు షోలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ దమ్ముంటే తన సవాళ్లు స్వీకరించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని.. ఇక కారు షెడ్డుకేనని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయకుండా నల్గొండ జిల్లాకు వస్తున్న కేసీఆర్ సిగ్గు ఉండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ పార్లమెంట్‌లో మనకు పోటీ ఎవరు లేరని, ఇప్పటికే గెలుపు ఖాయం అయిందని మెజార్టీ కోసమే మనం అంతా పని చేయాలని సూచించారు.
Next Story