- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Komatireddy Venkat Reddy: అభ్యర్థి చేతన్ మంచోడు.. ఓటేసి గెలిపించండి
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర(Maharashtra)లోని షోలాపూర్(Solapur) జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. షోలాపూర్ అభ్యర్థి చేతన్ మంచోడు.. ఓటేసి గెలిపించండి అని రిక్వెస్ట్ చేశారు. కాంగ్రెస్(Congress) దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ అని అన్నారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు(Free Bus) సౌకర్యం కల్పించామని తెలిపారు. కోట్లాది మంది ఉచితంగా ప్రయాణిస్తున్నారని అన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశామని అన్నారు. నిరుద్యోగులకు 50 వేల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షం అని గుర్తుచేశారు.
Advertisement
Next Story