- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Komatireddy: బీసీ కులగణన తెలంగాణలో చరిత్ర సృష్టించబోతోంది: మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ వెబ్‌డెస్క్: రాష్ట్రంలో బీసీ కులగణన (BC Caste Enumeration)కు తాము కట్టుబడి ఉన్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ గాంధీభవన్ (Gandhi Bhavan)లో కుల గణనపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) అధ్యక్షతన నిర్వహిస్తున్న సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. బీసీ కుల గణన (BC Caste Enumeration) తెలంగాణ (Telangana)లో చరిత్ర సృష్టించబోతోందని తెలిపారు.
రైతు రుణమాఫీ గురించి మాట్లాడే కనీస అర్హత హరీశ్‌రావు (Harish Rao)కు లేదని ఆయన మండిపడ్డారు. బీసీ కులగణన (BC Caste Enumeration) జరగాలన్న హామీకి తామంతా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విపక్షాలు కేవలం ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.