- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదిపురుష్ సినిమాను వీక్షించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు..
by Sumithra |
X
దిశ, కూకట్పల్లి : రామాయణ ఇతి వృత్తాన్ని ప్రేక్షకులకు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం విడుదలైన ఆదిపురుష్ సినిమాను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ రామాయణాన్ని ప్రేక్షకులకు అందించేందుకు చిత్ర దర్శకులు, నిర్మాతలు చేసిన కృషి అభినందనీయమని, రామాయణ ఇతి వృత్తాన్ని, భారతదేశ సంప్రదాయాలు, ధర్మాన్ని భావి పౌరులకు అందించేందుకు కృషి చేయడం అభినందనీయమని అన్నారు. ఎమ్మెల్యేతో పాటు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి వర్డెక్స్ వర్మ, బీఆర్ఎస్ నాయకులు శ్యామలరాజు తదితరులు సినిమాను వీక్షించారు.
Advertisement
Next Story