- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బోయిన్ పల్లిలో భారీ వర్షం.. ఈదురు గాలులకు విరిగిన చెట్లు..
by Kalyani |
X
దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: కంటోన్మెంట్ లోని బోయిన్ పల్లి, కార్ఖన, తిరుమలగిరి, బొల్లారం తదితర ప్రాంతాల్లో శనివారం సాయంత్రం రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి రోడ్లన్ని జలమయమైనాయి. ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు విరిగి నేల కూలాయి. ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
బోయిన్ పల్లి సీతారాంపురం కాలనీలో ఇళ్లలోకి నీరు చేరింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరో రెండు రోజుల పాటు ఉరుములతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
Advertisement
Next Story