- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తవ్వారు.. వదిలేశారు.. అవస్థలు పడుతున్న ప్రయాణికులు
by Aamani |
X
దిశ,ఉప్పల్: ఉప్పల్ 117 బస్ స్టాప్ లో నడిరోడ్డు మీదనే నిల్చొని బస్సు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు ఆవేదన వెళ్లబుచ్చుతున్నారు.నెల రోజులు గడుస్తున్నా ఇంకుడు గుంత పనులు పూర్తి కాలేదు.అవస్థలు పడుతున్నమని ప్రయాణికులు అంటున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు వర్షపు నీరు వెళ్లడానికి ఇంకుడు గుంత కోసం రోడ్డును తవ్వారు.రోడ్డును తవ్వడం వల్ల బస్టాప్ లేక నిల్చోడానికి స్థలం లేక నడి రోడ్డు మీదనే నిల్చడంతో వాహనాలు మీదకు వస్తున్నాయని భయభ్రాంతులకు గురవుతున్నామని అంటున్నారు.నెల రోజులు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని ప్రజల జీవితాలతో జీహెచ్ఎంసీ అధికారులు చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నత అధికారులు చొరవ తీసుకుని గుంతలను పూడ్చి రోడ్డు వేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Advertisement
Next Story