Transfer : 12 మంది పంచాయతీ కార్యదర్శుల బదిలీ

by Aamani |
Transfer : 12 మంది పంచాయతీ కార్యదర్శుల బదిలీ
X

దిశ, నర్సాపూర్ : నర్సాపూర్ మండలంలో వివిధ గ్రామ లలో పంచాయతీ కార్యదర్శులుగా పనిచేస్తున్న 12 మంది బదిలీ అయ్యారు. ఇందులో ఆరు మంది తిరిగి నర్సాపూర్ మండలానికి బదిలీ కాగా మరో ఆరుగురు కౌడిపల్లి మండలానికి బదిలీ అయ్యారు. ఇబ్రహీంబాద్ కార్యదర్శిగా పనిచేస్తున్న మోహన్ బూరుగడ్డకు వెళ్లారు. తుల్జరం పేట్ సెక్రటరీ రమేష్ కుకుట్లపల్లికి బదిలీ అయ్యారు. ఎర్రగుంట సెక్రటరీ చంద్రశేఖర్ ఎర్రగుంట తండా కు బదిలీ అయ్యారు. మహమ్మదాబాద్ సెక్రటరీ శృతిజ హరిచంద్ తండాకు బదిలీ అయ్యారు. జక్కేపల్లి సెక్రటరీ జ్యోతి సదాశివ పల్లి కు బదిలీ అయ్యారు. మంతూర్ సెక్రటరీ రత్నయ్య కౌడిపల్లి మండలానికి బదిలీ అయ్యారు.

Advertisement

Next Story