ప్రజావాణి ధరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి

by Naresh |
ప్రజావాణి ధరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి
X

దిశ, సంగారెడ్డి : ప్రజావాణి కి వచ్చే అర్జీలను పరిష్కరించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఆర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని అన్నారు. ప్రజావాణికి 100 వచ్చినట్లు తెలిపారు. వాటిని పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed