- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Commissioner : బాణసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి
by Kalyani |
X
దిశ, సిద్దిపేట ప్రతినిధి: బాణా సంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి అని పోలీసు కమిషనర్ డాక్టర్ బి.అనురాధ ప్రకటనలో పేర్కొన్నారు. అనుమతులు లేకుండా బాణా సంచా దుకాణాలు ఏర్పాటు చేసినా.. సరైన భద్రత ప్రమాణాలు లేకుండా దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయాలు జరిపే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాత్కాలికంగా షాపులు ఏర్పాటు చేసుకునే వారు సంబంధిత ఏసీపీ ద్వారా తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. షాపుల వద్ద ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని రకాల సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలన్నారు. బాణాసంచా దుకాణాలతో ప్రజలకు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే వెంటనే డయల్ 100, సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 కి కాల్ చేసి వివరాలు తెలపాలని సూచించారు.
Advertisement
Next Story