- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కిష్టారెడ్డి పేట లో అక్రమ నిర్మాణం కూల్చివేత
by John Kora |

X
దిశ, అమీన్ పూర్: అమీన్ పూర్ మండలం కిష్టారెడ్డి పేట పంచాయతీ పరిధిలో బీరంగుడా, కిష్టారెడ్డి పేట రహదారి పై ఎటువంటి అనుమతులు లేకుండా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న నిర్మాణాన్ని పంచాయతీ అధికారులు కూల్చివేశారు. ప్రతి ఒక్క నిర్మాణదారులు ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేసుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న నిర్మాణలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎవరైన నిర్మాణాలు చేపడితే ఇలాంటి నిర్మాణాలను కూల్చివేస్తామని అమీన్ పూర్ ఎంపీఓ సంతోష్ హెచ్చరించారు.
Next Story