- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > మెదక్ > నేరాలకు సంబంధించిన కేసులను సత్వరమే పరిష్కరించాలి : ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి
నేరాలకు సంబంధించిన కేసులను సత్వరమే పరిష్కరించాలి : ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి
by Aamani |
X
దిశ, పెద్దశంకరంపేట : జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.. బుధవారం పెద్ద శంకరంపేటలోని పోలీస్ స్టేషన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు.. ఈ సందర్భంగా నేరాలకు సంబంధించిన రికార్డులు సైతం పరిశీలించారు. నేరాలకు సంబంధించిన కేసులను సత్వరమే పరిష్కరించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వచ్చే నెల డిసెంబర్ 14వ తేదీన లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. లోక్ అదాలత్ లో ఆయా కేసులకు సంబంధించిన పలువురు సద్వినియోగం చేసుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ .. పేట ఎస్సై శంకర్ ఏఎస్ఐ విట్టల్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story