- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉచిత శిక్షణకు దరఖాస్తులు స్వీకరణ
దిశ, సిద్దిపేట అర్బన్ : యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ సిద్దిపేట వారి ఆధ్వర్యంలో ఈనెల 14 -12-2024 నుండి పది రోజుల పాటు గొర్రెల పెంపకం(Sheep Rearing), పుట్ట గొడుగుల తయారీ (Mashroom Cultivation) పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధిపేట రీజినల్ హెడ్ ఎద వికాస్, సంస్థ డైరెక్టర్ రాజ లింగం సంయుక్తంగా పత్రికా ప్రకటనలో తెలిపారు.ఈ ఉచిత శిక్షణ కార్యక్రమంలో ఉచిత కోర్సు మెటీరియల్, యూనిఫాం, ఉదయం టిఫిన్, రెండు సార్లు టీ, మధ్యాహ్నం, రాత్రి భోజనం సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. 10 రోజుల శిక్షణ తర్వాత సర్టిఫికెట్ ప్రధానం చేయబడును. అర్హత ఉన్న వారికి బ్యాంకు లోను కు సహకరిస్తామని తెలిపారు. ఆసక్తి కలిగి ఉన్న సిద్దిపేట గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 18 నుంచి 45 సంవత్సరాలు ఉన్న పురుషులు/మహిళలు తమ
1)ఆధార్ కార్డు,
2)రేషన్ కార్డు,
3) 3 ఫోటోలు,
4)బ్యాంకు పాస్ బుక్, ఏదైనా చదువుకున్న ద్రువపత్రాలు
అన్ని జిరాక్స్ పత్రలు 10-12-2024 లోపు వీపంచి కళ నిలయం పక్కన, జిల్లా గ్రంథాలయం ఎదురుగా ఉన్న యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి సిద్ధిపేట కార్యలయంలో నేరుగా వచ్చి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 9949 88 2026 ,9966 829 ౧౦౨ సంప్రదించగలరని తెలిపారు.