- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > మెదక్ > నకిలీ ధ్రువపత్రాలతో ప్రభుత్వ భూమి స్వాధీనం..భార్యాభర్తల పై కేసు నమోదు
నకిలీ ధ్రువపత్రాలతో ప్రభుత్వ భూమి స్వాధీనం..భార్యాభర్తల పై కేసు నమోదు
by Aamani |
X
దిశ,చిన్నకోడూరు : చిన్నకోడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొండం వనిత, రవీందర్ రెడ్డి లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై బాలకృష్ణ తెలిపారు. మండల పరిధిలోని చర్లంకిరెడ్డిపల్లి గ్రామంలో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ప్రభుత్వ భూమిని కాజేశారని, అదే గ్రామానికి చెందిన జెల్ల రవీందర్ పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన ఎస్ఐ కొండం వనిత, భర్త రవీందర్ లపై చీటింగ్, ఫోర్జరీ, కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Advertisement
Next Story