- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీఆర్ఎస్‌తో పొత్తుపై మాయావతి మరో సంచలన నిర్ణయం!
by Ramesh N |
X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రజలకు శుభవార్త అంటూ బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. బీఎస్పీ- బీఆర్ఎస్‌ల కూటమి చర్చలపై నిన్న ఏర్పడిన సందిగ్దానికి బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు బెహన్జీ మాయావతి కొద్ది సేపటి క్రితమే తెరదించారన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ దేశంలో ఏ కూటమిలో లేనందున, బీఎస్పీకి ఆ పార్టీతో పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో కలిసి పనిచేయడానికి బెహన్ జీ మాయావతి అనుమతించారని బీఎస్పీ హై కమాండ్ తెలిపిందని స్పష్టంచేశారు.
త్వరలోనే పొత్తు విషయంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో జరిగే తదుపరి చర్చలకు బీఎస్పీ ఎంపీ, కేంద్ర సమన్వయకర్త రాంజీ బెహన్జీ దూతగా హాజరు కానున్నారని పేర్కొన్నారు.
Advertisement
Next Story