పోలీస్ శాఖలో భారీగా బదిలీలు

by Mahesh |   ( Updated:2023-05-25 06:46:57.0  )
పోలీస్ శాఖలో భారీగా బదిలీలు
X

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: హైదరాబాద్ పోలీస్ పునర్ వ్యవస్తీకరణలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్లు, ఏసీపీ సబ్ డివిజన్లకు సిబ్బందిని కేటాయించారు. దాంతోపాటు సాధారణ బదిలీలు కూడా చేశారు. మొత్తం 353 మంది ఎస్సైలు, 370 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 1,471 మంది కానిస్టేబుళ్లను ట్రాన్స్ ఫర్ చేస్తూ హైదరాబాద్ కమిషనర్ సీ.వీ. ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 2వ తేదీ నుంచి సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు.

Advertisement

Next Story