- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో భారీగా బదిలీలు
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో భారీగా బదిలీలు జరుగుతున్నాయి. తాజాగా పంచాయతీ రాజ్ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం భారీగా బదిలీలు చేసింది. రూరల్ డెవలప్‌మెంట్ శాఖలో 105 మందితో పాటు సీఈవో, డీఆర్డీవో, అడిషనల్ డీఆర్డీవో, డీపీవోలనూ బదిలీ చేసింది. ఈ మేరకు సోమవారం సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు బదిలీలు చేస్తున్నాయి.
ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఇప్పటికే శనివారం తెలంగాణలో 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా పలువురు అధికారులకు బదిలీలతో పాటు ప్రమోషన్లను కూడా ఇచ్చింది. దీంతో పాటు 132 మంది ఎమ్మార్వోలను ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ చేసింది. ఒకే చోట మూడేళ్లుగా పని చేస్తున్న అధికారులు, సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీ చేయాలని ఈసీ నిబంధనలు ఉన్నాయి.
Advertisement
Next Story