- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరగా ఏర్పాట్లు పూర్తి చేయండి.. రోనాల్డ్ రాస్
X
దిశ, సిటీ బ్యూరో: త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా లోని కౌంటింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, జిల్లా కలెక్టర్ అనుదీప్ పోలీస్ కమిషనర్‌లతో పాటు కలిసి గురువారం ఉదయం పరిశీలించారు. ఎల్బీ స్టేడియం, నిజాం కాలేజ్, ఏవీ కాలేజ్, కోఠి ఉమెన్స్ కాలేజ్, జేఎన్‌టీయూ, ఎగ్జిబిషన్ గ్రౌండ్, పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్, రెసెప్షన్ సెంటర్లలో ఏర్పాట్లను పరిశీలన చేసిన జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ మౌలిక వసతులపై ఆరా తీశారు. వీలైనంత తొందరగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
Advertisement
Next Story