- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిన్నారుల ప్రతిభ చూస్తే వావ్ అనాల్సిందే
by Naveena |
X
దిశ ,అచ్చంపేట రూరల్: చిన్నారి విద్యార్థులు తమలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీశారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని తమ సృజనకు పదును పెట్టారు. పట్టణంలోని ఇచ్‌డయాన్ స్కూల్‌లో 4వ తరగతి చదువుతున్న రేసోజు విఘ్నేష్, 6వ తరగతి చదువుతున్న నాగేందర్ యాదవ్, 4వ తరగతి చదువుతున్న సిరిశివజ తెల్లటి కాగితాలను సేకరించి, వాటిపై రంగులు దిద్ది క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. దానికి రంగు రంగు లైట్లను అమర్చారు. అలాగే శాంతా క్లాజ్ బొమ్మను తయారు చేశారు. చిన్నారుల ప్రతిభను పలువురు అభినందించారు.
Advertisement
Next Story