- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుదాఘాతంతో మహిళ మృతి
by Naveena |
X
దిశ, గోపాల్ పేట: వనపర్తి జిల్లా గోపాల్ పేట్ మండల పరిధిలోని మున్ననూరు గ్రామంలో ఓ మహిళ కరెంట్ షాక్ తో మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికులు,కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..మున్నానూర్ గ్రామానికి చెందిన ఏరుకలి యాదమ్మ ఇంటిముందు వాకిలి ఊడుస్తుండగా..11కేవీఎల్ వైర్ ఇంటి సర్వీసు వైరుకు తగిలి అక్కడిక్కడే మృతి చెందింది. విద్యుత్ అధికారులకు పలుమార్లు చెప్పిన పట్టించుకోలేదని వాపోయారు. గోపాల్పేట్ ఎస్సై వివరాలు తెలుసుకుని కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి వెంటనే బాధిత కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ మండల ఇన్చార్జి సతిసిలా రెడ్డి , గ్రామం ఇన్చార్జ్ మల్లేష్ యాదవ్ రమేష్ , యాదయ్య తదితరులు అందజేశారు.
Advertisement
Next Story