- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీతాలు ఇచ్చేది ఎప్పుడో ?
by Sridhar Babu |
X
దిశ, కొల్లాపూర్ : నాగర్ కర్నూల్ జిల్లాలో 20 మండల పరిషత్ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న 54 మంది ఈ ఆపరేటర్లకు ఏడు నెలల నుంచి జీతాలు రాక అవస్థలు పడుతున్నారు. ప్రతి నెలా జీతాలు రాక కుటుంబాలు గడువక అప్పుల పాలయ్యామని పలువురు ఈ ఆపరేటర్లు వాపోతున్నారు. అద్దె ఇంట్లో ఉండే తాము నెల అద్దెలు,తమ పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేక అవమానాలకు గురవుతున్నామని విచారం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారయంత్రాంగం తక్షణం స్పందించి తమకు రావాల్సిన పెండింగ్ లో ఉన్న ఏడు నెలల వేతనాలను చెల్లించాలని జిల్లాలోని ఈ పంచాయతీ ఆపరేటర్లు కోరుతున్నారు.
Advertisement
Next Story