- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > విద్యలో రాణించి ఉన్నత స్థానాలు అధిరోహించాలి: కలెక్టర్ కోయ శ్రీ హర్ష
విద్యలో రాణించి ఉన్నత స్థానాలు అధిరోహించాలి: కలెక్టర్ కోయ శ్రీ హర్ష
X
దిశ ప్రతినిధి, నారాయణపేట: బాల బాలికలు విద్య లో రాణించి ఉన్నత స్థానాలు అధిరోహించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా గురుకులాల్లో చేరిన విద్యార్థులు వేసవి సెలవుల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ని ఆప్యాయంగా కలిశారు. ఈ సంద్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ గురుకులాలు చాలా ఉత్తమమైన పాఠశాలలు అని, అందులో చదువుకోవడం గొప్ప అదృష్టమన్నారు.
అన్ని విషయాలు క్షుణ్ణంగా నేర్చుకోవాలని, నేర్చుకోవడానికి హద్దులు లేవన్నారు. గురుకులాల్లో చదువులు, వసతులు గూర్చి పిల్లలను అడిగి తెలుసుకున్నారు. అనివార్య కారణాల వల్ల మధ్యలో చదువు మానేసిన పిల్లలు ఓపెన్ స్కూల్స్ లో చేరి పది, ఇంటర్, డిగ్రీ విద్యను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు.
Advertisement
Next Story